Friday, December 20, 2024

‘రాజధాని ఫైల్స్’ విడుదలకు హైకోర్టు ఓకే

- Advertisement -
- Advertisement -

రాజధాని పైల్స్ మూవీ విడుదలపై స్టే విధించేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఈ మూవీ తీశారంటూ వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన కేసుపై 13న కోర్టు విచారణ జరిపింది. సినిమా విడుదలను తాత్కాలికంగా ఆపాలంటూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు… రివైజింగ్ కమిటీ అన్ని సర్టిఫికెట్లు పరిశీలించాకే సర్టిఫికెట్ ఇచ్చిందనీ, మూవీ విడుదలను ఆపవలసిన అవసరం లేదని అభిప్రాయపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News