Thursday, December 19, 2024

కేజ్రీవాల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

వారంలోగా వివరణ ఇవ్వాలని సిబిఐకి ఆదేశాలు

న్యూ ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సిబిఐ అరెస్ట్ చేయడంపై ఢిల్లీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. సిబిఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారం లోగా కేజ్రీవాల్ అరెస్ట్‌పై వివరణ ఇవ్వాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిగింది. కేజ్రీవాల్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News