Sunday, December 22, 2024

చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు వేసిన క్యాష్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ చెల్లదని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడంతో ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సిఐడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. చంద్రబాబు సిఐడి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. సిఐడి కస్టడీ పిటిషన్‌పై ఎసిబి కోర్టు తీర్పు ఇవ్వనుంది.

Also Read: ఉదయనిధి వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం నోటీసు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News