Monday, January 20, 2025

సిఐపై హైకోర్టు ఆగ్రహం….

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: హిందూపురం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఇస్మాయిల్‌పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యుడీషియల్ అధికారిపై దాడి చేయడానికి సిఐకి ఎంత ధైర్యమంటూ హైకోర్టు ధర్మాసనం మండిపడింది. సిఐ చర్య కోర్టు పరిపాలనా విధులకు ఆటంకమేనంటూ వ్యాఖ్యనిచ్చింది. సిఐపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అడ్వొకోట్ కమిషన్, కోర్టు సిబ్బందిపై చేయి చేసుకున్న ఘటనలో సిఐ ఇస్మాయిల్‌పై సుమోటో పిల్‌ను ఎపి హైకోర్టు నమోదు చేసింది.

Also Read: మేడ్చల్‌లో దారుణ హత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News