Sunday, December 22, 2024

మాజీ ఎంఎల్ఎ వనమా కు హైకోర్టు షాక్

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మాజీ ఎంఎల్ఎ వనమా వెంకటేశ్వర్ రావుకు హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ఎలక్షన్ “స్టే” పిటీషన్  హైకోర్ట్ డిస్మిన్ చేసింది. 2018 ఎన్నికల్లో అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని హైకోర్టు ను  సమీప అభ్యర్ధి జలగం వెంకటరావు ఆశ్రయించారు.వాదోప వాదనలు విన్న తర్వాత వనమా ను అనర్హుడిగా  హైకోర్టు ప్రకటించింది. హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ వనమా స్టే పిటీషన్ వేశారు. తాజాగా మరోసారి వనమా కు చేదు అనుభవం ఎదురైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News