Sunday, December 22, 2024

విఆర్‌ఎ సర్దుబాటు జివొపై హైకోర్టు స్టే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విఆర్‌ఎ సర్దుబాటు జివొపై హైకోర్టు స్టే విధించింది. విఆర్‌ఎలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జివొ జారీ చేసిన విషయం తెలిసిందే. విఆర్‌ఎల సర్దుబాటు జివొలను హైకోర్టు సస్పెండ్ చేసింది. జివొలకు ముందున్న స్థితినే కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విఆర్‌ఎల పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విఆర్ఎలలో విద్యావంతులు ఉంటే వివిధ శాఖల్లోకి సర్దు బాటు చేయడంతో డిగ్రీ అర్హత ఉంటే పే స్కేలు కూడా పెంచిన విషయం తెలిసిందే.

Also Read: షాకింగ్ వీడియో: స్కూలుకు వెళ్తున్న పాపపై ఆవు దాడి.. కొమ్ములతో గాలిలోకి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News