Monday, December 23, 2024

అక్బరుద్దీన్ ఒవైసి వివాదాస్పద వ్యాఖ్యలపై నేడు హైకోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

High Court verdict on Akbaruddin Owaisi controversial remarks

హైదరాబాద్: తొమ్మిది సంవత్సరాల తర్వాత అక్బరుద్దీన్ ఒవైసి వివాదాస్పద వ్యాఖ్యలపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.  నిజామాబాద్, నిర్మల్ లో అక్బరుద్దీన్ ఒవైసి తొమ్మిది సంవత్సరాల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  30 మంది సాక్షులను కోర్టు విచారించింది. గతంలో ఈ కేసును సిఐడి విచారించింది. సిఐడి చార్జిషీట్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును అధికారులు ప్రస్తావించారు. వీడియో ఫుటేజ్ లో ఉన్న వాయిస్ అక్బరుద్దీన్ ఓవైసిదేనని ఛార్జ్ షీట్ లో అధికారులు పేర్కొన్నారు.  అక్బరుద్దీన్ పై 153a,295(a) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టు సుదీర్ఘ వాదనల అనంతరం నేడు తీర్పు వెల్లడించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News