Thursday, January 23, 2025

డ్రగ్స్ కేసు… కస్టడీపై నేడే హైకోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

High Court verdict on custody today in Drug case

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తొమ్మిది మంది నిందితుల కస్టడీపై హైకోర్టు మంగళవారం తీర్పుఇవ్వనుంది. డ్రగ్స్ ఫెడ్లర్ టోనీతో సహా తొమ్మిది మంది వ్యాపారులు అరెస్ట్ అయ్యారు. పోలీసులు తొమ్మిది మందిని వారం రోజుల కస్టడీ కోరారు. గతంలో నాంపల్లి కోర్టు కస్టడీని నిరాకరించింది. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News