Thursday, January 23, 2025

పోలవరంపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తిశాఖ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ప్రాజెక్టు డయాఫ్రం వాల్, కాఫ్‌ర్‌డ్యాం ,గైడ్‌బండ్ తదితర అంశాలపై చర్చించింది.కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, పిపిఏ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగైదు రోజుల్లో ప్రాజెక్టకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని సమీక్షలో నిర్ణయించారు. ఈ బాధ్యతను జలశక్తిశాఖ సలహదారు వెదిరె శ్రీరాంకు అప్పగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News