Wednesday, January 29, 2025

కీసర పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

High tension in Keesara police station

 

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధితులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. రెండో రోజుల క్రితం మనోజ్ అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే యువకుడు దుర్మరణం చెందాడు. ఘటన జరిగి రెండో రోజులు అవుతున్నా నిందితులను పట్టుకోలేదంటూ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News