Friday, March 14, 2025

హైలీ ఎంటర్‌టైనింగ్ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

సప్తగిరి హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘పెళ్లికాని ప్రసాద్’ మార్చి 21న థియేటర్లలోకి రానుంది. అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్‌తో పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (స్‌విసి) ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మొత్తం మీద, పెళ్లికాని ప్రసాద్ ప్రేక్షకులను నవ్విస్తూ సామాజిక నిబంధనలను చూపించే ఎంటర్‌టైనింగ్ ఔటింగ్‌గా ఉండబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News