- Advertisement -
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. విద్యాసంస్థలో హిజాబ్ తప్పనిసరి కాదని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రేపు రాష్ట్ర బంద్ కు ముస్లిం సంఘాలు పిలుపినిచ్చాయి. హిజాబ్ వివాదంపై బంద్ కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ముస్లిం సంఘాలు కోరాయి. కర్ణాటక హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చెన్నైలోనూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ వివాదంపై హైకోర్టు తీర్పుతో ముస్లిం సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే, హోలీ సెలవుల తర్వాత హిజాబ్ పిటిషన్లపై విచారణ చేపడుతామని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.
Hijab Dispute: Muslim Unions call for Karnataka bandh
- Advertisement -