Sunday, December 22, 2024

“హిజాబ్ ” ఎంచుకునే అవకాశం కాదు… ఒక బాధ్యత : నటి జైరా వసీమ్

- Advertisement -
- Advertisement -

Hijab is not a choice but an obligation:Zaira Wasim

 

న్యూఢిల్లీ : హిజాబ్ అన్నది ఎంచుకునే అవకాశం కాదని, ఇస్లాంలో అదొక బాధ్యతని ‘దంగల్’ చిత్రనటి జైరా వసీమ్ ట్విటర్ ద్వారా వ్యాఖ్యానించారు. హిజాబ్ ధరించే విషయంలో కర్ణాటకలో ఆంక్షలు, దానికి నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో మాజీ నటి జైరావసీమ్ సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. ఎవరైతే మహిళ హిజాబ్ ధరించడం ద్వారా తన బాధ్యతను నెరవేరుస్తుందో ఆమె భగవంతుని ప్రేమను పొందగలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా హిజాబ్ వివాదాన్ని లేవనెత్తడం అన్యాయంగా ఆమె వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News