Monday, December 23, 2024

మైనారిటీ కమిషన్ సభ్యుడిగా హిమాన్షు బాప్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మైనారిటీ కమిషన్ సభ్యుడిగా జైన సమాజ్ కు చెందిన హిమాన్షు బాప్నా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో హిమాన్షు మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారు. తనను మైనారిటీ కమిషన్ సభ్యుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హిమాన్షు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News