- Advertisement -
న్యూఢిల్లీ : ఇప్పటికే కూరగాయలు, ఆహార వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ సబ్బుల ధరలను పెంచింది. దీంతో సామాన్యుడికి మరో ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యుఎల్) రోజువారీ ఉపయోగించే అనేక వస్తువుల ధరలను పెంచింది. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ డిటర్జెంట్లు మరియు సబ్బుల ధరలను 14 శాతం వరకు పెంచింది.
- Advertisement -