Wednesday, January 22, 2025

ప్రధాన సమాచార కమిషనర్‌గా హీరాలాల్ ప్రమాణ స్వీకారం…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్‌గా హీరాలాల్ సమరియా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన సమాచార కమిషనర్ హీరాలాల్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News