Thursday, January 23, 2025

సరికొత్త ఫీచర్లతో హైసెన్స్ స్మార్ట్ ఏసీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సస్ సంస్థ హైసెన్స్ తాజాగా ఎయిర్ కండిషనర్స్, ఇంటెల్లి ప్రొ, కూలింగ్ ఎక్స్‌పర్ట్‌తో సరికొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 4డి స్వింగ్‌తో గుగూల్ అసిస్టెంట్ సహాయంతో ఇంటెల్లి ప్రో వై-ఫై స్మార్ట్ నియంత్రించవచ్చు.

హైసెన్స్ ఇంటల్లిప్రో, కూలింగ్ ఎక్స్‌పర్ట్‌లు 1 టన్ నుండి 2 టన్ శ్రేణి సామర్థాలను కల్గివుండగా, వీటి ప్రారంభ ధర రూ.31 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు ఎసిలూ 5 ఇన్ 1 కన్వర్టబల్ ప్రో ఫీచర్లు కలిగి ఉంటాయి. ఇండోర్, ఔట్‌డోర్ యాంటీ కొరిషన్ హెయిర్‌పిన్ కోటింగ్, 100 శాతం ఇన్నర్ గ్రూవ్డ్ కాపర్ ట్యూబ్, పిఎం 2.5 హెల్త్ ఫిల్టర్, ఆటో క్లీన్, ఇంటిలిజెంట్ ఇన్వర్టర్ కంప్రెషర్‌ను 10 సంవత్సరాల వారెంటీతో కలిగి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News