Monday, December 23, 2024

ఓటిటిలో హిట్ -2

- Advertisement -
- Advertisement -

 

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివిశేష్ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో జోరుమీదున్నాడు. తన థ్రిల్లర్‌ జోనర్‌లో కంఫర్ట్‌గా సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు కొడుతున్నాడు. గత ఏడాది ద్వితియార్థంలో మేజర్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో హిట్టు కొట్టిన అడివిశేష్‌ ఇటీవలే హిట్టు-2తో మరో బ్లాక్‌బస్టర్‌ సాధించాడు. సైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 2న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పడు ఈ హిట్-2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. రూ. 129 చెల్లించి ఈ సినిమాను చూడవచ్చు. ఈ సినిమాను ఇటీవల హిందీలోనూ డబ్ చేసి విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News