Friday, December 20, 2024

నాని @32.. ‘హిట్ 3’ గ్లింప్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

డిఫరెంట్ జోనర్‌లలో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ’సరిపోదా శనివారం’తో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌ను పూర్తి చేశారు. తన 32వ సినిమాతో మరో మైల్ స్టోన్ జర్నీ ప్రారంభించబోతున్నారు. నాని క్యారెక్టర్‌పై స్నీక్ పీక్ అందిస్తూ, గ్రిప్పింగ్ గ్లింప్స్ ద్వారా గురువారం ‘హిట్: ది థర్డ్ కేస్’ మూవీని అధికారికంగా ప్రకటించారు.

డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మే 1, 2025న వేసవిలో ‘హిట్ 3’ థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ వీడియో ద్వారా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News