Thursday, January 23, 2025

బొల్లారంలో హిట్ అండ్ రన్ కేసు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని బొల్లారంలో కారు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున తోపుడు బండ్లపైకి కారు దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డారు. స్థానికులు కారును అడ్డగించి డ్రైవర్‌ను పట్టుకున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి వైద్యుడు కావడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తన కారులో తీసుకెళ్లి అత్తాపూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. అనంతరం అక్కడి నుంచి వైద్యుడు పారిపోయాడు. బాదితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి బిల్లులు కట్టలేక కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News