Sunday, December 22, 2024

హయత్‌నగర్‌లో హిట్ అండ్ రన్ కేసు….

- Advertisement -
- Advertisement -

హయత్‌నగర్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. పవన్ రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపాడు. ప్రమాదం జరిగిన తరువాత కారుతో సహా నిందితుడు పవన్ రెడ్డి పారిపోయాడు. ఈ ప్రమాదంలో పోశం కృష్ణారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా కారును పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News