Monday, December 23, 2024

నార్సింగిలో ఔటర్ రింగు రోడ్డుపై హిట్ అండ్ రన్ కేసు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగు రోడ్డుపై మరో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు నమోదు చేశారు. నార్సింగి నుండి కోకాపేట్ వెళ్లే దారిలో ఓ యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే అతడు మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగి పోలీసులు  సిసి టీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News