- Advertisement -
నేచురల్ స్టార్ నాని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న భారీ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. తాను పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలనుతో చేస్తున్న ఈ ఆసక్తికరమైన సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే అంతకంటే ముందు సినిమా టీజర్ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు అధికారిక అప్డేట్ వచ్చేసింది. ఈ టీజర్ ఫిబ్రవరి 24న విడుదల కానుంది అని అధికారికంగా యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మే 1 న గ్రాండ్‌గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్‌కి రాబోతుంది.
- Advertisement -