Sunday, December 22, 2024

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన హెచ్‌ఎండిఏ అధికారులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్‌ఎండిఏ కమిషనర్, జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన దాన కిషోర్, ఆమ్రపాలి సోమవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఏఎస్ అధికారులు బదిలీల కార్యక్రమంలో భాగంగా ఎంఏయుడి ముఖ్యకాదర్శిగా, హెచ్‌ఎండి ఎండిగా దానకిషోర్, జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలిని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News