Saturday, April 12, 2025

మార్కెట్లోకి హుందయ్ టక్సన్

- Advertisement -
- Advertisement -

HMIL launched the new car Hyundai Tucson

న్యూఢిల్లీ : హుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) సరికొత్త కారు హుందయ్ టక్సన్‌ను విడుదల చేసింది. ఎస్‌యువి టక్సన్ కారు ధర శ్రేణి రూ.17.7 లక్షల నుండి రూ.34.39 లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఫోర్త్ జనరేషన్ టక్సన్ ప్లాటినం, సిగ్నేచర్ వంటి రెండు వేరియంట్లలో లభిస్తోంది. కొత్త కారు 2.0 లీటర్ పెట్రోల్, అలాగే డీజిల్ ఇంజిన్లను అందిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News