Sunday, February 23, 2025

తమిళనాడులో వర్షాలు, స్కూళ్లకు సెలవు

- Advertisement -
- Advertisement -

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నైతోపాటు నాగపట్నం, మదురై, ట్యుటికోరన్ లో వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. చెన్నైలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడటంతో, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలకు చెన్నైలోనూ, మదురైలోనూ స్కూళ్ళకు సెలవు ప్రకటించారు. ఈనెల ఏడవ తేదీ వరకూ ఇలాగే వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.  తమిళనాడులో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News