Friday, January 24, 2025

రాజమౌళి నుంచి నెక్ట్స్ ఏం రాబోతోంది: హాలీవుడ్ నటుడు

- Advertisement -
- Advertisement -

రాజమౌళి సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’పై హాలీవుడ్‌లోనూ ప్రశంసల వస్తున్నాయి. హాలీవుడ్ టాలెంటెడ్ నటుడు పాటన్ ఓస్వాల్ట్ తాజాగా ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. మొదట ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీని ఐమాక్స్ తెరపై చూడమని చెప్పిన ఆయన… మీకు దగ్గర్లోని థియేటర్‌లో ఈ మూవీ లేకపోతే నెట్ ఫ్లిక్స్‌లో చూడమని సూచించాడు. రాజమౌళిని ఉద్దేశించి పాటన్ ఓస్వాల్ట్ మరో ట్వీట్ కూడా చేశాడు. “అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతోందా”అంటూ తిట్టినట్టుగా పొగిడాడు. “మిమ్మల్ని అసలు సినిమాలే తీయనీయ వద్దు”అంటూ ఘాటుగా మెచ్చుకున్నాడు. “మీ నుంచి నెక్ట్స్ ఏం రాబోతోందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా”అని అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News