Monday, December 23, 2024

గుడికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ…

- Advertisement -
- Advertisement -

Home burglary in Hyderabad

హైదరాబాద్: నగరంలోని బల్కంపేట పరిధి బిజెఆర్ నగర్ లోని ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. ఆరు తులాల బంగారం, రూ.50వేలు చోరీ అయినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయానికి వెళ్గొచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్టు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News