Saturday, April 26, 2025

హోంగార్డు రవీందర్ మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అపోలో డిఆర్ డిఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం గోషామహల్ లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసుకున్న రవీందర్ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. జీతం గురించి అడగడాని వెళితే అధికారులు కించపరచారని రవీందర్ భార్యకు చెప్పినట్లు మృతుడి భార్య తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News