Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌లో వాళ్లు హోంగార్డ్స్: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం తన వల్ల కాదన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎలా నడుపుతున్నారో అర్థం కావడంలేదని, జానారెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే తెలుస్తుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎవరి చెప్పు చేతల్లో ఉందో? తమ దగ్గర సీనియర్లు బాస్‌లు… అదే కాంగ్రెస్‌లో హోంగార్డ్ అని బండి చురకలంటించారు.

Also Read: రూ. 100కే చొక్కా..బేరమాడిన జపాన్ దౌత్యవేత్త

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News