- Advertisement -
హైదరాబాద్ : హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జితేందర్ డిజి క్యాడర్ పొందడంతో ఆయనను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అభినందించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి ఆయనను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ పోలీస్ సిబ్బందికి మార్గ నిర్దేశం చేయాలని అభిలషించారు.
- Advertisement -