- Advertisement -
తిరుపతి: 3818 మంది టిటిడి ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇస్తామని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 3500 ఎకరాల స్థలం అదనంగా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టిటిడి పలు విభాగాల్లో స్కిల్డ్ వర్కర్లకు జీతాల పెంపుకు నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. గత బోర్డులో నిర్ణయం తీసుకున్నప్పటికి టెండర్లు ఆమెదం పొందలేదని చెప్పారు. ఫిబ్రవరిలో తిరుమలలో పీఠాధిపతుల సదస్సు జరుగుతుందని వివరించారు.
- Advertisement -