Monday, January 20, 2025

మార్కెట్లోకి హోండా సిటీ హైబ్రిడ్ ఇ: హెచ్‌ఇవి

- Advertisement -
- Advertisement -

Honda City Hybrid E: HEV

న్యూఢిల్లీ: వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త హోండా సిటీ హైబ్రిడ్ ఇ:హెచ్‌ఇవిని కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది దేశంలో మొదటి శక్తివంతమైన హైబ్రీడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ రివల్యూషనరీ సెల్ఫ్- చార్జింగ్, 2- మోటార్‌ల హైబ్రీడ్ వ్యవస్థను కల్గివుంది. సాటిలేని ఇంధనం ఎకానమీ లీటరుకు 26.5 కి.మీ, గొప్ప సామర్థ్యం, అత్యంత తక్కువ ఉద్గారాల్ని అందిస్తోంది. ఏప్రిల్ 14 నుండి బుకింగ్స్ ప్రారంభం కాగా, మే నుండి సేల్స్ ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News