Saturday, December 21, 2024

30 వరకు హోండా ఫెస్టివ్ ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హోండా ఇండియా పవర్ ప్రొడకట్స్ లిమిటెడ్(హెచ్‌ఐపిపి) తాజాగా ‘హోండా ఫెస్టివ్ ధమాకా’ను ప్రారంభించింది. స్క్రాచ్ అండ్ విన్‌తో పాటు ఉచిత బహుమతులను అందిస్తోంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 15 నుండి నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణిపై ప్రత్యేకంగా వాటర్ పంప్, టిల్లర్స్, బ్రష్ కట్టర్, ఇంజన్‌లపై హెచ్‌ఐపిపి పండుగ ఆఫర్లను అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News