Wednesday, January 22, 2025

ఫ్లెక్స్‌- ఫ్యూయల్ బైక్‌లను ఆవిష్కరించనున్న హోండా

- Advertisement -
- Advertisement -
Honda flex-fuel bike
హోండా ఇప్పటికే బ్రెజిల్‌లో ఫ్లెక్స్‌-ఫ్యూయల్ ఇంజిన్ మోటార్‌సైకిళ్లను అమ్ముతోంది

న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) త్వరలో దేశంలో ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. దేశంలో రెండో అతి పెద్ద ద్విచక్ర వాహన కంపెనీ దీంతో ఓ పెద్ద ముందడుగు వేయబోతున్నది. ఈ జపనీస్ టూ వీలర్ బ్రాండ్ ఇప్పటికే బ్రెజిల్‌లో ఫ్లెక్స్‌ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లను అమ్ముతోంది. ఈ రకం మోటార్‌సైకిళ్లు పెట్రోల్, ఇథనాల్‌లో దేంతోనైనా నడుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News