Tuesday, December 24, 2024

ఆ బాధ్యతకి కట్టుబడి ఉంటాను

- Advertisement -
- Advertisement -

సీనియర్ స్టార్ నంద మూరి బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ మూవీ ‘వీర సింహారెడ్డి’తో హీరోయిన్‌గా మంచి పేరుతెచ్చు కున్న అందాల తార హానీరోజ్. ఒక్క సినిమాతోనే బోలెడంత గుర్తింపు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అమ్మడు ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పే సింది. పెళ్లికి సిద్దంగా ఉన్నాను అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

మంచి కుర్రాడు కోసం ఎదురు చూస్తున్నానని అనేసింది. “జీవితంలో పెళ్లి అనేది ఓ బాధ్యత. ఆ బాధ్యతకి నేను కట్టుబడి ఉంటాను. వివాహ బంధం బలంగా ఉండటం కోసం ఏమి చేయడానికైనా సిద్దంగా ఉన్నాను”అని పేర్కొంది. అమ్మడి పేరు ఇప్పటివరకూ ఎలాంటి ఎఫైర్లలోనూ వినిపించలేదు. ఒకవేళ దాచేసిన రిలేషన్ షిప్‌ని ఎక్కువ కాలం కొనసాగించనని గతంలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News