- Advertisement -
జకర్తా: హనీమూన్ కోసం భారత్‌కు చెందిన ఓ జంట ఇండోనేషియాకు వెళ్లి సముద్రంలో పడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రం చెన్నైకు చెందిన డాక్టర్ లోకేశ్వరన్‌తో తిరువళ్లూరు జిల్లా పూనమల్లి ప్రాంతానికి చెందిన వైద్యురాలు విభూషిణియాకు పెళ్లి జరిగింది. హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలీ దీవికి వెళ్లి సముద్రంలో బోటులో షికారు చేస్తుండగా బోల్తాపడింది. దీంతో ఇద్దరు సముద్రంలో పడి చనిపోయారు. వెటనే లోకేశ్వరన్ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తీశారు. కానీ విభూషిణియా మృతదేహం లభ్యం కావడంతో వెంటనే రెండు మృతదేహాలను చెన్నైకి తీసుకరావడని అక్కడి ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు తమిళనాడు అధికారులు మాట్లాడుతున్నారు.
Also Read: మూడు పిల్లలకు జన్మనిచ్చిన తెల్లపులి
- Advertisement -