Monday, December 23, 2024

సెన్సార్ బోర్డ్ మెంబర్‌ అక్కల సుధాకర్‌కు సన్మానం

- Advertisement -
- Advertisement -

సెన్సార్ బోర్డు మెంబర్‌ అక్కల సుధాకర్ ను సన్మానించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు సునీల్ నారంగ్, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రముఖ ప్రొడ్యూసర్ అభిషేక్ నామ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరీ(సెన్సార్) బోర్డు మెంబర్‌గా నియామకమైన అక్కల సుధాకర్ ను హైదరాబాద్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు సునీల్ నారంగ్, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్, హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మరియు ప్రముఖ ప్రొడ్యూసర్ అభిషేక్ నామ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు సుధాకర్ కి శుభాకాంక్షలు తెలిపి నూతన బాద్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

honor to Censor Board member Akkala Sudhakar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News