Monday, January 20, 2025

కొల్లాపూర్‌కు ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ఉద్యానసాంకేతిక విద్యారంగంలో మరో ముందడుగు పడింది. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌కు హార్టీకల్చర్ పాలిటెక్నిక్ కాలేజిని ప్రభుత్వం మంజూరు చేసింది. రానున్న విద్యాసంవత్సరం నుంచి ఈ కాలేజిలో కోర్సులు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఉద్యాన సాంకేతిక కళాశాల మంజూరు పట్ల స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిఎం కేసిఆర్‌కు,మంత్రి నిరంజన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News