Monday, December 23, 2024

ఆసుపత్రులు మూసేసే దుస్థితి

- Advertisement -
- Advertisement -

Hospitals to be closed: Delhi Energy Minister Jain

ఢిల్లీ ఇంధన మంత్రి జైన్

న్యూఢిల్లీ : సరైన బొగ్గు లేకపోవడంతో థర్మల్ విద్యుత్ తగ్గిందని, దీనితో ఢిల్లీలో పలు అనివార్యపు చర్యలు తీసుకోవల్సి వచ్చిందని ఢిల్లీ విద్యుత్ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. పరిస్థితిలో మార్పు రాకపోతే ఆసుపత్రులు , మెట్రోరైళ్లకు విద్యుత్ నిలిచిపోతుందని, వీటిని నిర్వహించడం కష్టం అవుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News