Monday, December 23, 2024

విజయవాడలో ఇంటిపై విరిగిపడిన కొండచరియలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో పట్టపగలు కొండ చరియలు విరిగిపడడంతో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. కొండచరియలు విరిగిపడినప్పుడు నలుగురు ఇంట్లో చిక్కుకొని పోవడంతో రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురిని బయటకు తీసుకొచ్చారు. ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కొండచరియల కింద ఉన్న మరో వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News