Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం!

- Advertisement -
- Advertisement -

Houses constructions halted

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో రూ.4.8 లక్షల ఇళ్ల  నిర్మాణాలు పూర్తి కాకుండా నిలిపోయాయి. వీటి విలువ రూ.4.48 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ ‘అనరాక్‌’ తెలిపింది. ఇందులో హైదరాబాద్‌ మార్కెట్‌కు సంబంధించి- నిర్మాణం కాకుండా నిలిచిపోయిన యూనిట్లు 11,450 యూనిట్లు  ఉన్నాయి. వీటి విలువ రూ.11,310 కోట్లుగా ఉందని అనరాక్‌ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె పట్టణాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News