Monday, December 23, 2024

బిల్డింగ్‌పై నుండి దూకి గృహిణి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Housewife commits suicide by jumping from building

హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్డింగ్‌పై నుండి దూకి ఓ గృహిణి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. కొంపల్లి బొబ్బిలి ఎంపైర్ లో ఉండే రినితా రెడ్డి గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేడు ఐదవ అంతస్తు నుంచి కిందకి దూకింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు అక్కడి అక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News