Thursday, February 20, 2025

అవసరమైతే కెసిఆర్ సిక్స్ కొడతారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం పాటు పడ్డ వ్యక్తి కెసిఆర్ అని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కెసిఆర్ అంటే ప్రజలకు ఓ భావోద్వేగమని తెలిపారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 20-20 మ్యాచ్ ఆడుతున్నానని అంటున్నారని అయితే ఆయన 20-20 ఆడేది డబ్బు సంచుల కోసమని చెప్పారు. కానీ, కెసిఆర్‌కు అన్నివచ్చు.. అవసరమైతే డిఫెన్స్ ఆడతారని లేదంటే సిక్స్ కూడా కొడతారని హరీష్ రావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News