Sunday, December 29, 2024

కాంగ్రెస్‌లో భారీ చేరికలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ఆర్‌కే గార్డెన్స్‌లో మండలంలోని గౌరెడ్డిపేట గ్రామానికి చెండిన బీఆర్‌ఎస్, బిజెపి ప్రజాప్రతినిధులు, నాయకులు, వార్డు సభ్యులు దాగిటి సాగర్, బూరం రాధ, కోట రేణుక, భూషనవెని ప్రదీప్, కోట సాగర్, కోట శశి, భూషనవెని మధుకర్, కోట భరత్, కొంతం చింటు, కొలగాని మహేష్, మురుగాని రాజేశం, కాటం కనకయ్య, బిమోజు సాయి చరణ్, బురం సంతోష్, పపెనాని శ్రీకాంత్, కోట శరత్, బొంకూరి సునిల్, బొంకూరి రాంచరణ్ తదితర వంద మంది కార్యకర్తలు ఆయా పార్టీలో అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ఉపాధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు తెలిపారు. పార్టీలో చేరిన పలువురికి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో గౌరెడ్డిపేట సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షడు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News