Wednesday, December 25, 2024

ఎల్బీనగర్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 5 కిలోల పోపీ స్ట్రా, 1.05 కిలోల ఓపీయం, 24 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురిని ఎల్ బినగర్ ఎస్ వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి కంటైనర్, 8 బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News