Sunday, December 22, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం భారీగా బంగారం పట్టుబడింది. రూ. 1.27 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన నలుగురి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News