Saturday, March 29, 2025

కూకట్‌పల్లిలో భారీగా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ నగరంలో భారీగా నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్ కూకట్ పల్లిలో గురువారం నగదు పట్టుబడింది. నిన్న సాయంత్రం వసంత్ నగర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. రెండు బైకులపై తరలిస్తున్న రూ. 53.37 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. గౌరీశంకర్ స్థిరాస్తి సంస్థకు చెందిన ఇద్దరు సిబ్బంది పోలీసుల అదుపులో ఉన్నారు. నాగరాజు, ముసల నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News