Monday, December 23, 2024

జపాన్ లో ‘ఆర్‌ఆర్‌ఆర్’కు భారీ కలెక్షన్స్..

- Advertisement -
- Advertisement -

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎన్‌టిఆర్, రామ్‌చరణ్‌లకు బిగ్గ్గెస్ట్ బ్లాస్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కాగా ఇటీవల జపాన్ భాషలోకి అనువదింపబడిన ఈ చిత్రానికి అక్కడ కూడా మంచి స్పందన వస్తోంది. జపాన్‌లో మొదటి రోజు ఏకంగా రూ.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయని సమాచారం. ఇక, ఇప్పటివరకూ జపాన్‌లో రిలీజ్ అయిన భారతీయ సినిమాల్లో తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన సిమిమాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిలవడం విశేషం.

Huge Collections to ‘RRR’ in Japan

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News