Tuesday, January 7, 2025

శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప భక్తులు..

- Advertisement -
- Advertisement -

కేరళ రాష్ట్రంలోని శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం అయ్యప్పస్వామి సర్వదర్శనానికి 10 గంటలు సమయం పడుతుందని, స్పాట్‌ దర్శనానికి 20 వేల టికెట్లు ఇచ్చినట్లు ట్రస్టు వెల్లడించింది. దీంతో పంబ నుంచి సన్నిదానం వరకు.. భారీగా క్యూలైన్లలో అయ్యప్ప భక్తులు వేచివున్నారు. ఈ క్రమంలో క్యూలైన్లలో వేచివున్న భక్తులకు ట్రస్టు సిబ్బంది కనీస వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News